
Telugu Times01 Nov, 04:14 am
తో సినిమాల్లో ముందుగా ఎవరి ఉద్యోగాలకి ముప్పుసూర్య ప్రకాష్ జోశ్యుల సినిమా మొదలైంది... థియేటర్‌లో లైట్లు ఆరిపోయాయి. తెరపై డ్రాగన్ ఎగురుతోంది. సముద్రం ఉప్పొంగుతోంది. ఒక కల్పిత ప్రపంచం ప్రేక్షకుడి కళ్ల ముందుకు వస్తోంది. జనం నిశ్శబ్దంగా చూస్తున్నారు