
Asianet News Telugu19 Oct, 01:14 am
ఏపీ, తెలంగాణకు అలర్ట్.. ఈ జిల్లాల్లో గంటకు 50 కిమీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలురెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చాలా విచిత్రంగా మారింది. ఒకవైపు నైరుతి రుతుపవనాల ఎంట్రీతో వానలు పడుతుంటే, మరోవైపు గ్లోబల్ లెవెల్‌లో ఒక భారీ ముప్పు మనల్ని భయపెడుతోంది. ఏపీ, తెలంగాణల్లో రాబోయే రోజుల్