
123Telugu15 Dec, 02:14 pm
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు అగధ’ వరకు..7 చిత్రాలు విడుదలస్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్‌ను పురస్కరించుకుని ఈ వారం థియేటర్లలో సినిమాల సందడి నెలకొంది. ఆగస్టు 14 గురువారం ఒక్కరోజే ఏడు కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. విభిన్న కథాంశాలతో త