
Sakshi05 Dec, 05:24 am
అఫ్గానిస్తాన్ క్రికెటర్ కు ఐసీసీ షాక్అఫ్గానిస్తాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ జతచేసింది. కాగా అఫ్గాన్ జట్టు ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న సంగత