
10TV Telugu12 Jun, 07:41 am
అఫ్గాన్ తో తొలి వ న్డే.. అరుధైన రికార్డు పై రోహిత్ శ ర్మ క న్నుభారత్-అఫ్గానిస్థాన్ మధ్య జూన్ 13న ధర్మశాలలో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 6 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 16 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు