
Andhra Jyothy01 Sept, 12:34 am
సవాళ్లు విసరడం ఎందుకు.. అడ్డుకోవడం ఎందుకుగురుకులాల నిర్వహణ, అవినీతి ఆరోపణల అంశంపై గన్‌పార్క్ దగ్గర మంత్రులతో చర్చకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్‌కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్, జ