
SkyC Media19 Oct, 10:34 pm
దిల్ రాజు చేతుల మీదుగా అదే నీవు అదే నేను కొత్త టీజర్గేటెడ్ కమ్యూనిటీ నేపథ్యంలో సాగే ఒక షాకింగ్ క్రైమ్ స్టోరీతో ‘అదే నీవు అదే నేను’ అనే సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఉత్కంఠభరితమైన టీజర్‌ను