Samayam Telugu31 Oct, 10:24 am
ఎనిమిది మందితో ప్రేమాయణం... పెళ్లి కాకపోయినా తల్లినయ్యా.. షకీలా జీవితంలో ఇన్ని కష్టాలావెండితెరపై ఒకప్పుడు తన గ్లామర్‌తో, బోల్డ్ పాత్రలతో సంచలనం సృష్టించిన నటి షకీలా జీవితం వెనుక ఎన్నో గుండెల్ని పిండేసే కష్టాలు ఉన్నాయి. అప్పట్లో స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా తన సినిమాలతో థియేటర్ల వద్ద హ