
10TV Telugu•Politics•11 సెప్టెం
Laya : 80s లుక్స్‌లో నటి లయ.. క్యూట్ ఫోటోలు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు నటి లయ (Laya ) కూడా తన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.