
10TV Telugu•General•8 సెప్టెం
Divi : 80s లుక్స్ లో నటి దివి.. స్టన్నింగ్ AI ఫొటోలు వైరల్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో నటి దివి కూడా తన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.