
TV9 Telugu23 Nov, 06:04 am
ఆ హీరో కారణజన్ముడు.. అతడు గొప్ప నటుడు.. ఏకసంధాగ్రాహి.. నటుడు సురేష్సీనియర్ నటుడు సురేష్ ఓ ఇంటర్వ్యూలో పలువురు ప్రముఖ నటులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్‌లతో తన అనుభవాలను, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన లక్షణాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఒక న