
TV9 Telugu14 Dec, 04:04 am
విలన్ రఘువరణ్ చనిపోవడానికి కారణం అదే.. భార్యతో విడాకులు.. కొడుకు దూరంటాలీవుడ్ నటుడు రఘువరన్, రోహిణి విడాకుల నేపథ్యం, వారి వ్యక్తిగత జీవితం, రఘువరన్ మరణం వెనుక గల కారణాలపై నటుడు బాలాజీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే సంబంధాలను కలిపి ఉంచడంలో తాను నమ్ముతానని, విడదీయడాన్