
Asianet News Telugu05 Oct, 01:14 am
ఛీ కొట్టిన నోటితోనే జేజేలు కొట్టించుకుంటున్న తెలుగోడు..ఈ యూట్యూబర్ స్టోరీకి ఎవరైనా సలాం కొట్టాల్సిందేసాధారణంగా మనలో ఏదైనా సమస్య ఉంటే...ఇంక ఏం చేయలేం, నా వల్ల కాదు అనే ఫీలింగ్ ఉంటుంది. వెనుకడుగు వేసేస్తారు. అందులోనూ ఏమైనా డీసిజేస్ ఉంటే కనీసం ఇంట్లో నుంచి కూడా బయటకు రావడానికి ఇష్టపడరు. ఒక ఆత్మన్యూనత భా