
Chitrajyothy06 Jan, 09:04 am
కన్నీళ్లను జయించిన రాజకుమారి.. అగ్నిపరీక్ష’ నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు‘అగ్నిపరీక్ష’ వేదికపై రాజకుమారి చెప్పిన కన్నీటి కథ అందరినీ కదిలించింది. ముగ్గురు పిల్లల కోసం ఆమె చేసిన పోరాటం వైరల్‌గా మారింది. బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీపై ఆసక్తి నెలకొంది. కష్టాల కడలిని దాటి.. కన్నీళ్