
AP7AM09 Jan, 10:24 pm
స్టార్ హోటల్లో దోశ ఇలా తినాలట.. వైరల్ వీడియోపై నెటిజన్ల సెటైర్లుదోశ.. దక్షిణాది వారికి ఎంతో ఇష్టమైన అల్పాహారం. వేడి వేడి దోశను చేతితో ముక్కలు చేసి చట్నీ, సాంబార్‌తో తినడం చాలామందికి అలవాటు. కానీ 5 స్టార్ హోటల్లో దోశ తినాలంటే మాత్రం చేతులు ఉపయోగించకూడదా? స్పూన్