
ISRO Privatisation : ఇస్రోప్రైవేటీకరణ నిజమేనా? ఒక్కప్రకటనతోక్లారిటీ.. చైర్మన్ నారాయణన్ ఏం చెప్పారంటే?
ISRO Privatisation : ఇస్రో ప్రైవేటీకరణపై చైర్మన్ వి. నారాయణన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇస్రో ప్రభుత్వ సంస్థగానే కొనసాగుతుందని, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం అంతరిక్ష రంగ విస్తరణ కోసమేనని స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆందోళనలపై కూడా ఆయన స్పందించారు.


















