© 2026 nimisham.in

Vivo T5 Lite 5g Rakhi Offer: రాఖీ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా vivo T5 Lite 44W 5G స్మార్ట్‌ఫోన్ రూ. 3,899కే అందుబాటులో ఉంది. అయితే, దీనిని ఎక్చేంజ్ ఆఫర్‌తో పాటు బ్యాంక్ ఆఫర్స్ వినియోగిస్తే.. ఈ తగ్గింపు లభిస్తుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. Vivo T5 Lite 5g Rakhi Offer: ఇప్పటికే కొన్ని ఈ కామర్స్ కంపెనీల్లో రాఖీ స్పెషల్ ఆఫర్స్ ప్రారంభమయ్యాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ఫోన్స్ చీప్ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా vivo బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి ఇదే మంచి ఛాన్స్‌గా భావించవచ్చు. vivo T5 Lite 44W 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా vivo T5 Lite 44W 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6,500mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది 6,500mAh బ్యాటరీతో పాటు 44W FlashCharge సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇది Sony సెన్సార్‌తో 50MP ప్రధాన కెమెరా, 0.08MP సెకండరీ కెమెరా ఆప్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఫ్రంట్ భాగంలో 5MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు Android 16 ఆధారిత OriginOS 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉండడం విశేషం.. ఈ స్మార్ట్‌ఫోన్ IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌తో విడుదల కావడం విశేషం.. మిలిటరీ
గ్రేడ్ డ్యూరబిలిటీకలర్ ఆప్షన్స్‌తో పాటు Wave Blue, Twilight Shadow వంటి కలర్ ఆప్షన్స్‌తో లభిస్తోంది. ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, 5G నెట్వర్క్ సపోర్ట్ ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది.
ప్రస్తుతం మార్కెట్లో దీని ధర MRP రూ.33,999 కాగా.. ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో రాఖీ స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.14,000 వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు కేవలం రూ.19,999కే పొందవచ్చు.. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా Flipkart Axis, Flipkart SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి ఏకంగా రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎక్చేంజ్ ఆఫర్స్‌లో భాగంగా పాత స్మార్ట్‌ఫోన్ ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ.15,100 వరకు బోనస్ కూడా లభిస్తుంది. దీంతో కేవలం రూ. 3,899కే పొందవచ్చు.