
Asianet News Telugu11 Oct, 08:34 pm
పిన్ ప్లగ్ లో పెద్దగా, మందంగా ఉండే పిన్ ను ఏమంటారు? దీని ఉపయోగం ఏంటిమన ఇంట్లో ఏసీ, ఫ్రిజ్ వంటి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువులకు 3-పిన్ ప్లగ్‌నే వాడతాం. ఇందులో సాధారణ ప్లగ్ లో మాదిరిగా రెండు పిన్స్ సమానంగా ఉంటాయి… అదనంగా ఇంకో పిన్ పొడవుగా, లావుగా ఉంటుంది. దీన్ని ఎర్త్ పిన