
Andhra Jyothy20 Dec, 12:44 pm
వేల కోట్ల డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి వీరేందర్ బసోయాను అప్పగించిన యూఏఈఅంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో మోస్ట్ వాంటెడ్, డ్రగ్ మాఫియా సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. న్యూఢిల్లీ