
నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన భారీ చిత్రమే ది ప్యారడైజ్. మంచి హైప్ ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా తన నుంచి కేవలం రెండే పాటలు ఇప్పుడు వరకు వచ్చాయి. అయితే ఈ రెండూ కూడా సెన్సేషనల్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇటీవల వచ్చిన ఏశ నాగుల అనే