
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
Virat Kohli : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఆదివారం (సెప్టెంబర్) 27 నుంచి మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్కు తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. కాగా.. ఈ సిరీస్కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అజేయ వన్డే రికార్డు.. తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో కోహ్లీ ఇప్పటి వరకు రెండు వన్డే మ్యాచ్లు ఆడాడు. అయితే.. ఈ రెండు మ్యాచ్ల్లో అతడు ఔట్ కాలేదు. 2018లో వెస్టిండీస్త
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి