
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ మ్యూజిక్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ థ్రిల్లర్‌కు ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్.కీరవాణి అద్భుతమైన స్వరాలను అందిస్తుండగా, ప్రస్తుతం దానికి సంబంధించిన మ్యూజిక్ కంపోజింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కథా నేపథ్యానికి తగినట్లుగా ఎంతో ప్రత్యేకమైన ఆర్కెస్ట్రేషన్ మరియు విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను తలపించేలా బిజీగా స్వరకల్పన జరుగుతున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా