
టాలీవుడ్ యువ జంట ఆనంద్ దేవరకొండ అలాగే వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్స్ గా దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే 'ఎపిక్' ఫస్ట్ సెమిస్టర్. అయితే 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ నుంచి కొనసాగింపుగా తీసుకొచ్చిన ఈ సినిమా ఒకింత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ప్రీమియర్స్ సహా మొదటి రోజు వసూళ్లు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా బాగానే వచ్చాయి. అయితే ఇక రెండు రోజుల్లో మొత్తం సుమారు 8 కోట్ల మేర
