ఇరుముడి (Irumudi)
రవితేజ ప్రధాన పాత్రలో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ (Irumudi) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఉన్న చిత్రబృందం ఆదివారం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో భేటీ అయింది.
© 2026 nimisham.in

రవితేజ ప్రధాన పాత్రలో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ (Irumudi) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఉన్న చిత్రబృందం ఆదివారం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో భేటీ అయింది.
ఇంటర్నెట్‌ డెస్క్‌: రవితేజ ప్రధాన పాత్రలో దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ‘ఇరుముడి’ (Irumudi) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఉన్న చిత్రబృందం ఆదివారం మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)తో భేటీ అయింది. ఈ సందర్భంగా రవితేజ, శివ నిర్వాణతో పాటు నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌లను చిరంజీవి అభినందించారు. రవితేజను చిరంజీవి ఆత్మీయ ఆలింగనం చేసుకొని ముచ్చటించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న రామ్‌చరణ్‌ (Ram Charan) కూడా వారిని అభినందించారు.
Film Critic & Entertainment Desk • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.