
బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన వారిలో తేజస్వి మదివాడ కూడా ఒకరు. సినిమాలతో రానీ గుర్తింపు ఈ షో ఆమె దక్కించుకున్నారు. ప్రస్తుతం వెండితెరకు, బుల్లితెరకు దూరమై ఓటీటీలో టాక్ షోలు చేస్తూ ఉనికిని చాటుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంటారు. తాజాగా లేటెస్ట్ ఫోటో షూట్‌తో తేజస్వి రెచ్చిపోయారు. ఈ వివరాల్లోకి వెళితే..




