
కోలీవుడ్ స్టార్ హీరో ది వన్ సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఫ్యామిలీ డ్రామానే విశ్వనాథ్ అండ్ సన్స్. క్లాస్ సినిమాగా వచ్చి సూర్య కెరీర్లో రెండో అతిపెద్ద గ్రాసర్ గా ఈ సినిమా నిలిచింది. అయితే ఈ సినిమా ఇటీవల ఓటీటీ లోకి కూడా రాగా ఇక్కడా భారీ రెస్పాన్స్ కొల్లగొట్టింది. కేవలం మూడే రోజుల్లో 5.5 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించి సౌత్ ఓటీటీ





