
Movie Profile
దాదా (Dada)
Rich Movie : మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్ జంటగా తెరకెక్కుతున్న సినిమా రిచ్. ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. బేబీ ఆరాధ్య&ఆదర్శ్ సమర్పణలో ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి, మహేంద్ర ఎస్ గైక్వాడ్ నిర్మాణంలో రాజా నరేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు గోపీ మోహన్, దశరథ్, V సముద్ర, G రామ్ ప్రసాద్, డిఎస్ రావు, మిట్టపల్లి సురేందర్, ముక్కు అవినాష్.. పలువురు అతిథుల మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్ జంటగా తెరకెక్కుతున్న సినిమా రిచ్. (Rich Movie)




