
ఇండియన్ సినిమా నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ సినిమా 'రామాయణ'. పూర్తిగా ఐమాక్స్ వెర్షన్ లో తెరకెక్కించి విడుదలకి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల రాబోతున్న సంగతి తెలిసిందే. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 6న ఇండియాలో మాత్రం నవంబర్ 8న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ రెండు డేట్స్ కూడా కాకుండా ఓ దేశంలో





