
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా జోనస్ అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి టాలెంటెడ్ నటుల కలయికలో గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సై ఫై వండర్ సినిమానే వారణాసి. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని ఎప్పటికప్పుడు హాలీవుడ్ మీడియాలో నానేలా ఇంటర్వ్యూస్, పాడ్ కాస్ట్ లు ఇస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఒక 25 నిమిషాల పాటుగా సాగే రామాయణ ఎపిసోడ్ కూడా ఉంటుంది అని అందరికీ