
ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ చిత్రం ది ప్యారడైజ్ గ్రాండ్ గా విడుదలకి రాబోతోంది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కాబోతోంది. ఈ సినిమాకి నాని ఎంత హార్డ్ వర్క్ చేసాడు అనేది అందరికీ తెలుసు. కానీ ఇంత చేసినప్పటికీ ఎలాంటి రెస్ట్ లేకుండానే నెక్స్ట్ సినిమా మొదలు పెట్టేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ యువ దర్శకుడు సుజీత్ తో క్రేజీ యాక్షన్ చిత్రం బ్లడీ రోమియో





