
హిందీ సినీ పరిశ్రమలో చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాన్ని నమోదు చేస్తున్న చిత్రం ‘హనుమాన్ అంశ’. సాధారణంగా ఏ సినిమా అయినా రెండు, మూడు వారాల తర్వాత వసూళ్లు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. కానీ ఈ భక్తిరస చిత్రం ఆరో వారంలోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ‘ధురంధర్’ రికార్డు బద్దలు గతంలో హిందీలో ఆరో వారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘ధురంధర్’ (₹28.95 కోట్లు) రికార్డును