Movie Profile
రంభ ఊర్వశి మేనక (Rambha Urvashi Menaka)
Electronics Price Hike : పండగ సీజన్‌కు ముందు ఏసీ, టీవీ, ఫ్రిజ్ ధరలు భారీగా పెరగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. 3-8 శాతం వరకు ధరలు పెరగనున్నాయి.. పూర్తి వివరాలివే..
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
Electronics Price Hike : పండగ సీజన్‌కు ముందు ఏసీ, టీవీ, ఫ్రిజ్ ధరలు భారీగా పెరగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. 3-8 శాతం వరకు ధరలు పెరగనున్నాయి.. పూర్తి వివరాలివే..
ఏసీ, టీవీ, ఫ్రిజ్ కొంటున్నారా? అక్టోబర్ నుంచి ధరలు పైకి! పండగ కొనుగోళ్లకు షాక్.. ఎలక్ట్రానిక్స్ ధరలు 3-8శాతం పెంపు ఎలక్ట్రానిక్స్ కొనాలంటే ఇదే టైమ్? అక్టోబర్ నుంచి బాదుడే Electronics Price Hike : పండగ సీజన్లో కొత్త ఏసీ, టీవీ, ఫ్రిజ్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో బిగ్ షాకింగ్ న్యూస్. పండగ కొనుగోళ్లు ఊపందుకునే ముందే గృహోపకరణాల ధరలు భారీగా పెరగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే వారికి భారీ మొత్తంలో జేబుకు చెల్లు పడనుంది.
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి