
© 2026 nimisham.in

Aug 15 2026 4:10 PM | Updated on Aug 15 2026 4:13 PM
మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రాల్లో శంకర్‌దాదా ఎంబీబీఎస్ ఒకటి. ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. లింగం మామయ్యా అంటూ చిరు చేసిన కామెడీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. చిరు పుట్టినరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శంకర్‌దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీకి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. 2004లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మరోసారి ఫ్యాన్స్‌ను అలరించేందుకు వస్తోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన సోనాలి బింద్రే హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రంలో శ్రీకాంత్, వేణు మాధవ్ కీలక పాత్రల్లో నటించారు.
ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు)
‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు)
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు
'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు)
బాక్ల్ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే
నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా
మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..!
మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా
Film Critic & Entertainment Desk • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.








