Rangasthalam
41 Articles•3 Reviews•0 Box Office Reports
🔗 Quick Wiki Links & Topics
Box Office Summary
Full Collections Report →Box office details are not available yet for this movie.
Trailers & Media
All Movie Updates & News
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రంపై టాలీవుడ్‌లో చాలాకాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక సరికొత్త, కీలక

Movie: Lenin Rating: 2.5/5 Banner: Manam Enterprises, Sithara Entertainments Cast: Akhil Akkineni, Bhagyashri Borse, Ramesh Indira, Pramod, Sivaji, Eeswari Rao, Brahmaji, Rangasthalam Mahesh

పెద్ది సినిమా అనంతరం రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) 'ఆర్ఆర్ఆర్' తర్వాత భారీ అంచనాలతో వచ్చిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్

ఇప్పుడిప్పుడే నేషనల్ అవార్డులలో సౌత్ హీరోలకు ప్రాధాన్యం దక్కుతోంది. ఇటీవల కాలంలో సూర్య, కీర్తి సురేష్, అల్లు అర్జున్ లాంటి వారు ఉత్తమ నటులుగా జాతీయ అవార్డులు అందుకున్నారు. కానీ గతంలో సౌత్ నటులకు

టాలీవుడ్‌లో క్రేజీయెస్ట్ కాంబినేషన్లలో ‘లెక్కల మాస్టర్’ సుకుమార్ - ‘రాకింగ్ స్టార్’ దేవిశ్రీ ప్రసాద్ జోడీ ఒకటి. సుకుమార్ సినీ ప్రస్థానం ప్రారంభమైన ‘ఆర్య’ సినిమా నుంచి ‘పుష్ప 2’ వరకు ఆయన కెరీర్‌లోని

న్యూ ఏజ్ మెగాస్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న RC17 కథానాయిక విషయంలో ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)
అక్కినేని వారసుడు అఖిల్ ‘లెనిన్’ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు. చివరగా ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న అఖిల్.. మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుఈసారి సాలిడ్ హిట్ కొడతాననే నమ్మకంతో
రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి

భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి(bahubali) సిరీస్‌ను గతేడాది బాహుబలి: ది ఎపిక్(Bahubali the epic) పేరుతో ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 3 గంటల
Rangasthalam ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Rangasthalam ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Rangasthalam ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Rangasthalam ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Rangasthalam ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Rangasthalam ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి
Rangasthalam ప్రత్యేక పేజీ. కొత్త కథనాలు మరియు వివరాలు సేకరించిన వెంటనే ఇక్కడ చేర్చబడతాయి

Ram Charan Recent Movies 1st Day Collections: రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు వేరియేషన్స్‌లో నటించాడు. ఈ సినిమా ఈ...

ప్రముఖ హాస్యనటుడు సత్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మానవత్వం మరియు నిరాండబరతపై హృదయపూర్వకంగా మాట్లాడారు. ఒక ఇంటర్వ్యూలో సత్య వెల్లడించిన కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తుతం అభిమానులను ఎంతగానో...

రంగస్థలం సినిమా తర్వాత రామచరణ్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా అంటే.. లేనే లేదు. కానీ, ‘పెద్ది’ సినిమా చూసిన తర్వాత రామచరణ్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరి పెద్దిగాడి పర్ఫార్మెన్స్, చిట్టిబాబుకు మించి ఉందా అంటే.. కచ్చితంగా కంపారిజన్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజానికి ఇప్పటికీ కూడా చరణ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే, రంగస్థలం చిట్టిబాబు పాత్రే అని చెప్పాలి. చరణ్‌కు అంతకుమించి స్కోప్ ఉన్న పాత్రలు వచ్చినా చిట్టిబాబునే ది బెస్ట్ అంటారు. ఎందుకంటే, చెవిటోడిగా చరణ్ పండించిన ఎమోషన్ ఇప్పటికీ మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఇన్నాళ్ళైనా కూడా ఆ పాత్ర గురించి మాట్లాడుకుంటున్నామంటే, చిట్టిబాబు ఆడియన్స్‌కు ఎంతలా కనెక్ట్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు. మరి పెద్దిగాడు, చిట్టిబాబుని మరిపించాడా? పెద్దిగాడి పర్ఫార్మెన్స్ దానికి మించి ఉందా అంటే.. ఉంది, ‘పెద్ది’ లో చరణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, తాను పడిన కష్టం గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అసలు ఇలాంటి సబ్జెక్ట్‌ను చరణ్ లాంటి స్టార్ హీరో ఒప్పుకోవడానికి చాలా గట్స్ ఉండాలి, అందుకే తన వంతుగా సినిమాకు ప్రాణం పెట్టేసాడు. ચరణ్ కెరియర్ ఇప్పటివరకు చూసుకుంటే, ఈ చిత్రానికి పడినంత కష్టం మరే సినిమాకూ పడలేదు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. ముఖ్యంగా, ఆ పాత్రకు చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. క్రికెటర్‌గా, కుస్తీ యోధుడిగా, రన్నర్‌గా చరణ్ చూపించిన బాడీ వేరియేషన్స్ మరే హీరో చూపించలేదు. అసలు అంత పెద్ద స్టార్ అయి ఉండి, మెగాస్టార్ కొడుకు అయి ఉండి కూడా ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా అని అనిపించక మానదు. మొత్తం మీద పెద్దిగాడి హార్డ్ వర్క్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ, చిట్టిబాబుకు ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే అనిపిస్తుంది

ఎన్నో నెలలుగా పెద్ది కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్.. ఇప్పుడు పెద్దిని సిల్వర్ స్క్రీన్ పై విట్‌నెస్ చేసేందుకు రెడీ అయిపోయారు. పెద్ది మ్యానియాతో ఇప్పటికే థియేటర్ల ముందు క్యూ కట్టారు. పెద్ది బొమ్మను ఊహిస్తూ.. చరణ్ పర్మార్మెన్స్ ఇచ్చే మత్తు గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే అందులో కొంత మంది మాత్రం పెద్దికి పార్ట్ 2 కూడా ఉంటుందేమో అంటూ సందేహ పడుతున్నారు. అయితే దీనిపై తాజాగా బుచ్చిబాబు తన రీసెంట్ ఇంటర్వ్యూలో రియాక్టయ్యాడు. పెద్ది పార్ట్ 2 పై ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చాడు. తన పెద్ది కథలో ఎమోషన్, డ్రామా ఉంటుందని.. అది ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుందని బుచ్చి తన సినిమా గురించి వివరించాడు. ఈ క్రమంలోనే పెద్ది పార్ట్ 2 పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రంగస్థలం లాంటి చిత్రాలకు పార్ట్-2 అవకాశం ఉన్నట్లుగా, పెద్దికి కూడా భవిష్యత్తులో సీక్వెల్ చేసే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు… తన స్టైల్లో అన్సార్ ఇచ్చాడు బుచ్చి. పెద్ది కథ ఒకేసారి వస్తుందని.. అది ఒకే పార్ట్‌లో ముగుస్తుందని కుండబద్దుకొట్టినట్టుగా బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చాడు. తాను రెండు పార్ట్‌లలో సినిమాలు తీయడాన్ని ఇష్టపడనని, ఒక కథను ఫినిష్ చేసేసి ఇంకో కథకి వెళ్లిపోవాలి అన్నద్దే తన ఆలోచనను అన్నాడు. పెద్ది చిత్రానికి పార్ట్-2 సెట్ కాలేదని, అలాంటి ఆలోచన ప్రస్తుతానికి లేదని చెప్పుకొచ్చాడు. దీంతో, రామ్ చరణ్ అభిమానుల్లో నెలకొన్న పార్ట్-2 ఉత్కంఠకు దర్శకుడు తెరదించారు. Peddi: పెద్ది ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ.. కారణం అదేనా కన్ఫర్మ్‌డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు.. ప్రయాణికులకు నష్ట పరిహారం ఒకరు భారత్ నుంచి, మరొకరు పాక్ నుంచి.. 78 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు త్వరలో దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్‌బీఐ కీలక అడుగు! ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్‌లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది

విజయవాడ వేదికగా జరిగిన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ థియేటర్లలోకి రాకముందే సక్సెస్ సెలబ్రేషన్స్‌ను తలపించిందన్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తన సినీ కెరీర్‌లోనే ‘పెద్ది’ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఒక నటుడిగా కెరీర్‌లో ఎన్నో కథలు వింటూ ఉంటామని, కొన్ని నచ్చుతాయని, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయని.. కానీ 'పెద్ది' కథ విన్నప్పుడు మాత్రం అది నేరుగా తన హృదయాన్ని హత్తుకుందని రామ్ చరణ్ చెప్పారు. ఇలాంటి కథలు చిత్ర పరిశ్రమలోకి పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయని, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే మాట అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇంతటి గొప్ప సబ్జెక్టును తన ముందుకు తెచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబు సానాకు, ఆయన గురువు సుకుమార్‌కు చరణ్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. లైఫ్ లాంగ్ తన పర్సనల్ మూవీ లైబ్రరీలో 'పెద్ది' ఎప్పటికీ టాప్-3 సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. "బుచ్చిబాబు నాకు ఈ కథను ఒక సినిమా స్క్రిప్ట్‌లా చెప్పలేదు. ఒక మనిషి జీవిత ప్రయాణాన్ని నా కళ్లకు కట్టాడు. ఇది ఏదో పైపైకి ఎగిసిపడే వ్యక్తి కథ కాదు.. అట్టడుగుకి పడిపోయిన ఒక సాధారణ మనిషి, తిరిగి లేచి ఎలా నిలబడ్డాడు, ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా" అని చరణ్ వివరించారు. ఈ సినిమా కోసం పడ్డ శ్రమ గురించి అందరూ మాట్లాడుతుంటే.. "ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం? ఇది కష్టంతో చేసిన పని కాదు.. ఇష్టంతో, అమితమైన ప్రేమతో చేసిన ప్రయాణం. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఎప్పుడెప్పుడు షూటింగ్‌కి వెళ్దామా అనిపించేలా చేసిన సినిమా ఇది" అని మెగా పవర్ స్టార్ పేర్కొన్నారు. గతంలో మగధీర, రంగస్థలం, RRR చిత్రాల షూటింగ్ సమయంలో మాత్రమే తనకు ఇలాంటి ఫీలింగ్ కలిగిందని, మళ్లీ ఇన్నాళ్లకు 'పెద్ది' ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేసిందని అనడంతో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.

టాలీవుడ్‌లో స్టార్ హీరోల కెరీర్‌ను కేవలం హిట్లు మాత్రమే కాకుండా, వారు ఎంచుకునే ప్రాజెక్టుల వ్యూహం కూడా నిర్ణయిస్తున్న కాలం ఇది. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తన ఫ్యూచర్ ప్లానింగ్ ను చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం పెద్ది(Peddi) రిలీజ్‌కు సిద్ధమవుతుండగా, ఆ సినిమా తర్వాత కూడా వరుసగా పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒక సినిమా పూర్తయ్యేలోపు మరో సినిమా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా, ముందుగానే స్ట్రాంగ్ డైరెక్టర్ లతో చర్చలు పూర్తి చేసుకుంటూ కెరీర్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. చరణ్ తదుపరి సినిమాగా డైరెక్టర్ సుకుమార్(Sukumar)తో మరోసారి జతకట్టనున్నారనే విషయం తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన రంగస్థలం(Rangasthalam) భారీ విజయాన్ని అందుకోవడంతో కొత్త ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో మాస్ యాక్షన్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prasanth Neel)తో కూడా చరణ్ సినిమా చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చితే పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, బాలీవుడ్‌లో విజువల్ గ్రాండియర్‌కు ప్రతీకగా నిలిచిన డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ(Sanjay leela Bhansali) కూడా చరణ్‌కు ఓ కథను వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది. విభిన్న శైలులకు చెందిన ముగ్గురు ప్రముఖ దర్శకులతో చరణ్ పేరు వినిపించడం ఆయన మార్కెట్ స్థాయి, డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే రామ్ చరణ్ రాబోయే కొన్ని సంవత్సరాల పాటు వరుసగా భారీ చిత్రాలతో బిజీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో

సీనియర్లు మాత్రమే కాదు.. ఈ జనరేషన్ హీరోల అడుగులు సైతం ఎమోషనల్ కథల వైపే వెళ్తున్నాయి. ఒక్కసారైనా కంటతడి పెట్టించే కథ చేయకపోతే ఎలా అన్నట్లు.. అంతా మూకుమ్మడిగా అలాంటి మనసును కదిలించే కథలనే ఎంచుకుంటున్నారు. రామ్ చరణ్ అయితే ఈ రేసులో అందరికంటే ముందున్నారు. మరి ఆయనతో పోటీ పడుతున్న హీరోలెవరో చూద్దాం.. రంగస్థలంకు ముందు రామ్ చరణ్‌తో మాస్ సినిమాలే వర్కవుట్ అవుతాయనుకున్నారంతా. కానీ సిట్టిబాబు వచ్చాక సీన్ అంతా మారిపోయింది. ఆఫ్టర్ రంగస్థలం చరణ్ నటనలో మెచ్యూరిటీ పెరిగింది. RRRలో ఎమోషనల్ సీన్స్‌తో ఏడిపించారు. గేమ్ ఛేంజర్‌లో అప్పన్నగా అలరించారు. ఇప్పుడు పెద్దిలో మరోసారి ఎమోషనల్ డ్రామా పండిస్తున్నారు మెగా వారసుడు. పెద్ది కమర్షియల్ సినిమాలాగే కనిపిస్తున్నా.. హై రేంజ్ ఎమోషనల్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు. ముఖ్యంగా ఢిల్లీ ఎపిసోడ్ కన్నీరు పెట్టిస్తుందంటున్నారు. ప్రభాస్ సైతం హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీలో ఎమోషన్స్‌తో మ్యాజిక్ చేయబోతున్నారు. సీతా రామం తర్వాత మనసును కదిలించే మరో కథతో రాబోతున్నారు హను. దానికి ప్రభాస్ స్టార్ పవర్ హెల్ప్ కానుంది. విజయ్ దేవరకొండ సైతం మనసు మార్చుకుని.. ఎమోషన్స్ వైపు పరుగులు పెడుతున్నారు. రణబాలి, రౌడీ జనార్ధన విభిన్నమైన జోనర్స్‌లో వస్తున్నాయి. ఆ తర్వాత హాయ్ నాన్న ఫేమ్ శౌర్యుతో హైలీ ఎమోషనల్ కథకు ఓకే చెప్పారు రౌడీ బాయ్. కిరణ్ అబ్బవరం సైతం చెన్నై లవ్ స్టోరీతో మనసు బరువెక్కిస్తానంటున్నారు. మొత్తానికి ఎమోషనల్ సినిమాల ట్రెండ్ మొదలైందిప్పుడు. సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు US Visa Rules: ‘అమెరికా ఫస్ట్’ కొత్త



