
తమిళ చిత్రసీమలో దశాబ్దాలుగా అగ్ర కథానాయకులుగా వెలుగొందుతూ, సమాంతరంగా ప్రయాణిస్తున్న ఇద్దరు సూపర్స్టార్లు విజయ్, అజిత్ కుమార్ మధ్య నెలకొన్న స్నేహానికి యూకేలోని సిల్వర్స్టోన్ రేస్ సర్క్యూట్ వేదికైంది. అజిత్ పోటీ చేస్తున్న రేసింగ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు..




