
తిరుపతిలో కొలువుదీరిన విభూది వినాయకుడు! తుమ్మలగుంటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న విభూది గణపయ్య. శ్రీశైలం, మహానంది నుంచి తీసుకొచ్చిన విభూదితో ప్రతిమ తయారీ. ఏకంగా 7 టన్నుల విభూదితో.. 11 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పుతో భారీ విగ్రహం. సినీ ఆర్కిటెక్చర్ రామస్వామి ఆధ్వర్యంలో రూపకల్పన. నెట్టింట వైరల్ అవుతున్న విభూది వినాయకుడు.
Found this helpful?