
UPI MDR Charges: యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్ఫేస్ ఉపయోగించే వారికి అలర్ట్. రూ.2000 దాటిన ట్రాన్సాక్షన్లపై ఎండీఆర్ ఛార్జీలు విధిచేందుకు కేంద్రం సిద్ధమైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎండీఆర్ ఛార్జీలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఖరారు చేసింది. రూ.3000, రూ.50 వేలు, రూ.75 వేలు అని పరిమితుల ప్రకారం ఛార్జీలను విర్దేశించింది. మరి ఏ ట్రాన్సాక్షన్‌కి ఎంత ఛార్జీలు పడతాయి? అనే పూర్తి లిస్ట్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.





