
నువ్వు ఏ జోనర్ చెప్తున్నావనేది ముఖ్యం కాదు, ప్రేక్షకులకి నచ్చే విధంగా కంటెంట్ ఉందా లేదా అనేదే ముఖ్యం. ఇదే రీతిలో ఒకప్పుడు సినిమా హిట్ అవ్వాలంటే భారీ బడ్జెట్, టాప్ స్టార్ కాంబినేషన్, అంగరంగ వైభవంగా చేసే ప్రమోషన్లు మాత్రమే సరిపోయేవి. కానీ నేడు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది.





