
భారతీయ సంగీత దిగ్గజం ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి గారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక బయోపిక్ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను ప్రకటించిన మేకర్స్, దీనికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్కు టైమ్ ఫిక్స్ చేశారు. రేపు(సెప్టెంబర్ 16న) సాయంత్రం 5:15 గంటలకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి గారి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక