
యహోడిన్-డోరోహస్క్ రైల్వే క్రాసింగ్ వద్ద బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, యూరోపియన్ నాయకుల సలహాదారులు ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి చేయగా త్రుటిలో ప్రమాదం తప్పింది. దీంతో రైలును పోలాండ్-ఉక్రెయిన్ సరిహద్దున నిలిపేశారు. ఈ దాడిలో ట్రక్కులకు నిప్పంటుకోవడంతో గ్యాస్‌స్టేషన్ దెబ్బతింది. జాన్సన్‌తోపాటు జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ సలహాదారు గుంటర్ సాటర్, స్వీడన్ మాజీ ప్రధానమంత్రి కార్ల్ బిల్ట్, యూరోపియన్ భద్రతా సలహాదారులు, ఎంపీలు ఈ రైలులో ప్రయాణిస్తున్నారు.
Recommended for you

politicsబ్రిటన్ కొత్త యుద్ధం!




