
అమెరికాలో మెడికేర్‌ స్కీమ్‌ను దుర్వినియోగం చేసిన మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థుడు మహ్మద్‌ ఖదీర్‌ఖాన్‌ హైదరాబాద్‌ చేరినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. టెక్సాస్‌లోని రిచర్డ్‌సన్‌లో భారత పౌరుడు ఖదీర్‌ఖాన్‌ ‘అమెరికన్‌ ప్రీమియర్‌ ల్యాబ్స్‌’ అనే జన్యుపరీక్షల ల్యాబ్‌ను నిర్వహించాడు. ఈక్రమంలో ఖదీర్‌ఖాన్‌ 2023 ఆగస్టు నుంచి 2024 అక్టోబరు మధ్యకాలంలో 93 మిలియన్‌ డాలర్ల నకిలీ మెడికల్‌ క్లెయిమ్‌లను అమెరికా ప్రభుత్వానికి సమర్పించగా 65 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.620 కోట్లు) క్లెయిమ్‌ అయ్యాయి. వివరాలు ..




