
యాదాద్రి, వెలుగు: భూ నిర్వాసితులకు మరింత ఊరట కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రాజెక్టుల కోసం సేకరించే భూముల రేట్లను సవరించేందుకు చర్యలు తీసుకుంటోంది. అర్బన్, రూరల్ ఏరియాలకు వేర్వేరుగా మార్కెట్ విలువల సవరణ కోసం అనామలీస్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు





