
భారతీయ సినిమా తన మనుగడ సాగిస్తున్నంత కాలం, అందం, సౌందర్యం అనే వర్డ్స్ సైతం మనుగడ సాగిస్తున్నంత కాలం శ్రీదేవి పేరు ఎప్పుడు ప్రధమ స్థానంలో ఉంటుంది. అయితే ఇప్పుడు తమిళనాడు రాజధాని చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ECR) సమీపంలో ఉన్న అత్యంత ఖరీదైన శ్రీదేవి కుటుంబ ఆస్తిపై పెద్ద చట్టపరమైన వివాదం చెలరేగింది.