
ఆసియాకప్‌ టీ20 టోర్నీలో భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మరోసారి కప్‌ను పట్టేశారు. భారత్‌ ఆసియాకప్‌ గెలవడమిది ఎనిమిదోసారి. తుది పోరులో 72 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఛేదనలో తెలుగమ్మాయి శ్రీచరణి (4/20), దీప్తి శర్మ (3/19) విజృంభించడంతో లంక 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌ హైలైట్స్ మీరూ చూసేయండి..