
స్మార్ట్ వాచ్‌లోని గ్రీన్ లైట్ మీ ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే ముఖ్యమైన సెన్సార్‌లో భాగం. ఇది గుండె కొట్టుకునే సమయంలో రక్త ప్రవాహ మార్పులను గుర్తించి హార్ట్ బీట్‌ను లెక్కిస్తుంది. కొన్ని వాచ్‌లలో రెడ్ లైట్ బ్లడ్ ఆక్సిజన్‌ను ట్రాక్ చేస్తుంది. సాధారణంగా ఇది ప్రమాదకరం కాదు, కానీ చికాకు వస్తే తీసివేయడం మంచిది.