
ఇంట్లో ఎలుకలు లేదా చుంచులు ఉంటే ఆహారాన్ని కొరకడం, ప్యాకెట్లను పాడుచేయడం, ఇంట్లో చెత్త చేయడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు, వాటి మూత్రం, విసర్జన వల్ల ఆహారం కలుషితం కావచ్చు. అందుకే ఇంట్లో కనిపించిన జీవి ఏదో తెలుసుకోవడం, దాని జాడలను గుర్తించడం, ఇంట్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఎలుక, చుంచు మధ్య తేడా ఏమిటి? వాటిని ఎలా సులభంగా గుర్తించాలి? వంటి పూర్తి వివరాలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..