
సింగరేణి భూగర్భ బొగ్గు గనుల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు కార్మికులను కలవరపెడుతున్నాయి. రక్షణ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కార్మికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మంచిర్యాల జిల్లాలోని సింగరేణి బొగ్గు గనుల్లో తరచూ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.





