
CBFC New Board: అక్కినేని నాగార్జున మేనకోడలు, టాలీవుడ్ నిర్మాత సుప్రియ యార్లగడ్డకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కొత్త బోర్డులో కీలక స్థానం దక్కింది. శశి శేఖర్ వేంపటి ఛైర్మన్గా కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ పునర్వ్యవస్థీకరించిన 18 మంది సభ్యుల నూతన ప్యానెల్లో సుప్రియతో పాటు బాలీవుడ్ ప్రముఖులు ప్రీతి జింటా, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, దర్శకుడు ప్రియదర్శన్ తదితరులకు చోటు లభించింది.
Found this helpful?
Share this story with your network