
ఇంటర్నెట్‌ డెస్క్: నితీశ్‌ తివారీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). నవంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నేడు వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘జయ జయ రామ్‌’ అనే పాటను విడుదల చేశారు (Jai Jai Ram Song). రాముడిగా రణ్‌వీర్‌ కపూర్‌, సీతగా సాయి పల్లవి ఆకట్టుకుంటున్నారు. కుమార్‌ విశ్వాస్‌ లిరిక్స్‌ అందించగా.. ఏఆర్‌ రెహమాన్‌, హన్స్ జిమ్మర్‌ స్వరపరిచారు. ఈ వీడియో చూశారా: వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’ టీజర్‌ వచ్చేసింది..



