Rahul Gandhi vs ECI అంశం ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి మధ్య SIR ప్రక్రియకు సంబంధించి విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 26న ముగ్గురు ఎన్నికల కమిషనర్లు సమావేశమై, SIRకు సంబంధించిన నిర్ణయాలు ముగ్గురి ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే, ఈ ప్రకటనకు ముందు వెలువడిన Indian Express పరిశోధనలో ఇ





